(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.189. అధ్యాయః 189
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
విష్ణునేంద్రంప్రతి స్వప్రీతికరధర్మకథనం॥ 1 ॥ తతా బలదేవదేవాగ్నివిశ్వామిత్రాదిభిః పృథక్పృథగ్ధర్మవిశేషకథనం॥ 2 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

[భీష్మ ఉవాచ।

కేన తే చ భవేత్ప్రీతిః కథం తుష్టిం తు గచ్ఛసి।
ఇతి పృష్టః సురేంద్రేణ ప్రోవాచ హరిరీశ్వరః॥ 13-189-1(88911)
బ్రాహ్మణానాం పరీవాదో మమ విద్వేషణం మహత్।
బ్రాహ్మణైః పూజితైర్నిత్యం పూజితోఽహం న సంశయః॥ 13-189-2(88912)
నిత్యాభివాద్యా విప్రేంద్రా భుక్త్వా పాదౌ తథాఽఽత్మనః।
తేషాం తుష్యామి మర్త్యానాం యశ్చక్రే చ బలిం హరేత్॥ 13-189-3(88913)
వామనం బ్రాహ్మణం దృష్ట్వా వరాహం చ జలోత్థితం।
ఉద్ధృతాం ధరణీం చైవ మూర్ధ్నా ధారయతే తు యః।
న తేషామశుభం కించిత్కల్మషం చోపపద్యతే॥ 13-189-4(88914)
అశ్వత్థం రోచనాం గాం చ పూజయేద్యో నరః సదా।
పూజితం చ జగత్తేన సదేవాసురమానుషం॥ 13-189-5(88915)
తేన రూపేణ తేషాం చ పూజాం గృహ్ణామి తత్త్వతః।
పూజా మమైషా నాస్త్యన్యా యావల్లోకాః ప్రతిష్ఠితాః॥ 13-189-6(88916)
అన్యథా హి వృథా మర్త్యాః పూజయంత్యల్పబుద్ధ్యః।
నాహం తత్ప్రతిగృహ్ణామి న సా తుష్టికరీ మమ॥ 13-189-7(88917)
ఇంద్ర ఉవాచ। 13-189-8x(7414)
చక్రం పాదౌ వరాహం చ బ్రాహ్మణం చాపి వామనం।
ఉద్ధృతాం ధరణీం చైవ కిమర్థం త్వం ప్రశంససి॥ 13-189-8(88918)
భవాన్సృజతి భూతాని భావన్సంహరతి ప్రజాః।
ప్రకృతిః సర్వభూతానాం సమర్త్యానాం సనాతనీ॥ 13-189-9(88919)
భీష్మ ఉవాచ। 13-189-10x(7415)
సంప్రహస్య తతో విష్ణురిదం వచనమబ్రవీత్।
చక్రేణ నిహతా దైత్యాః పద్ంయాం క్రాంతా వసుంధరా॥ 13-189-10(88920)
వారాహం రూపమాస్థాయ హిరణ్యాక్షో నిపాతితః।
వామనం రూపమాస్థాయ జితో రాజా మయా బలిః। 13-189-11(88921)
పరితుష్టో భవాంయేవం మానుషాణాం మహాత్మనాం।
తన్మాం యే పూజయిష్యంతి నాస్తి తేషాం పరాభవః॥ 13-189-12(88922)
అపి వా బ్రాహ్ంణం దృష్ట్వా బ్రహ్మ చారిణమాగతం।
బ్రాహ్మణాగ్ర్యాహుతిం దత్త్వా అమృతం తస్య భోజనం॥ 13-189-13(88923)
ఐంద్రీం సంధ్యాముపాసిత్వా ఆదిత్యాభిముఖః స్థితః।
సర్వతీర్థేషు స స్నాతో ముచ్యతే సర్వకిల్బిషైః॥ 13-189-14(88924)
ఏతద్వః కథితం గుహ్యమఖిలేని తపోధనాః।
సంశయం పృచ్ఛమానానాం కిం భూయః కథయాంయహం॥ 13-189-15(88925)
బలదేవ ఉవాచ। 13-189-16x(7416)
శ్రూయతాం పరమం గుహ్యం మానుషాణాం సుఖావహం।
అజానంతో యదబుధాః క్లిశ్యంతే భూతపీడితాః॥ 13-189-16(88926)
కల్య ఉత్థాయ యో మర్త్యః స్పృశేద్గాం వై ఘృతం దధి।
సర్షపం చ ప్రియంగం చ కల్మషాత్ప్రతిముచ్యతే॥ 13-189-17(88927)
భూతాని చైవ సర్వాణి అగ్రతః పృష్ఠతోపి వా।
ఉచ్ఛిష్టం వాఽపి చ్ఛిద్రేషు వర్జయంతి తపోధనాః॥ 13-189-18(88928)
దేవా ఊచుః। 13-189-19x(7417)
ప్రగృహ్యౌదుంబరం పాత్రం తోయపూర్ణముదఙ్భుఖః।
ఉపవాసం తు గృహ్ణీయాద్యద్వా సంకల్పయేద్వ్రతం॥ 13-189-19(88929)
దేవతాస్తస్య తుష్యంతి కామికం చాపి సిధ్యతి।
అన్యథా హి వృథా మర్త్యాః కుర్వతే స్వల్పబుద్ధయః॥ 13-189-20(88930)
ఉపవాసే బలౌ చాపి తాంరపాత్రం విశిష్యతే।
బలిర్భిక్షా తథాఽర్ధ్యం చ పితౄణాం చ తిలోదకం 13-189-21(88931)
తాంరపాత్రేణ దాతవ్యమన్యథాఽల్పఫలం భవేత్।
గుహ్యమేతత్సముద్దిష్టం యథా తుష్యంతి దేవతాః॥ 13-189-22(88932)
ధర్మ ఉవాచ। 13-189-23x(7418)
రాజపౌరుషికే విప్రే ఘాంటికే పరిచారికే।
గోరక్షకే వాణిజకే తథా కారుకుశీలవే॥ 13-189-23(88933)
మిత్రద్రుహ్యనధీయానే యశ్చ స్యాద్వృషలీపతిః।
ఏతేషు దైవం పిత్ర్యం వా న దేయం స్యాత్కథంచన।
పిండదాస్తస్య హీయంతే న చ ప్రీణాతి వై పితౄన్॥ 13-189-24(88934)
అతిథిర్యస్య భగ్నాశో గృహాత్ప్రతినివర్తతే।
పితరస్తస్య దేవాశ్చ అగ్నయశ్చ తథైవ హి।
నిరాశాః ప్రతిగచ్ఛంతి అతిథేరప్రతిగ్రహాత్॥ 13-189-25(88935)
స్త్రీఘ్నైర్గోఘ్నైః కృతఘ్నైశ్చ బ్రహ్మఘ్నైర్గురుతల్పగైః।
తుల్యదోషో భవత్యేభిర్యస్యాతిథితరనర్చితః॥ 13-189-26(88936)
అగ్నిరువాచ। 13-189-27x(7419)
పాదముద్యంయ యో మర్త్యః స్పృశేద్గాశ్చ సుదుర్మతిః।
బ్రాహ్మణం వా మహాభాగం దీప్యమానం తథాఽనలం।
తస్య దోషాన్ప్రవక్ష్యామి తచ్ఛృణుధ్వం సమాహితాః॥ 13-189-27(88937)
దివం స్పృశత్యశబ్దోఽస్య త్రస్యంతి పితరశ్చ వై।
వైమనస్యం చ దేవానాం కృతం భవతి పుష్కలం।
పావకశ్చ మహాతేజా హవ్యం న ప్రతిగృహ్ణతి॥ 13-189-28(88938)
ఆజన్మనాం శతం చైవ నరకే పచ్యతే తు సః।
నిష్కృతిం చ న తస్యాపి అనుమన్యంతి కర్హిచిత్॥ 13-189-29(88939)
తస్మాద్గావో న పాదేన స్ప్రష్టవ్యా వై కదాచన।
బ్రాహ్మణశ్చ మహాతేజా దీప్యమానస్తథాఽనలః।
శ్రద్దధానేన మర్త్యేన ఆత్మనో హితమిచ్ఛతా॥ 13-189-30(88940)
ఏతే దోషా మయా ప్రోక్తాస్త్రిషు యః పాదముత్సృజేత్। 13-189-31(88941)
విశ్వామిత్ర ఉవాచ। 13-189-32x(7420)
శ్రూయతాం పరమం గుహ్యం రహస్యం ధర్మసంహితం।
పరమాన్నేన యో దద్యాత్పితౄణామౌపహారికం॥ 13-189-32(88942)
గజచ్ఛాయాయాం పూర్వస్యాం కుతపే దక్షిణాముఖః।
యదా భాద్రపదే మాసి భవతే బహులే మఘా॥ 13-189-33(88943)
శ్రూయతాం తస్య దానస్య యాదృశో గుణవిస్తరః।
కృతం తేన మహచ్ఛ్రాద్ధం వర్షాణీహ త్రయోదశ॥ 13-189-34(88944)
బహపల్ సమంగే హ్యకుతోభయే చ
క్షేమే చ సంఖ్యేవ హి భూయసీ చ।
యథా పురా బ్రహ్మపురే సవత్సా
శతక్రతోర్వజ్రధరస్య యజ్ఞే॥ 13-189-35(88945)
భూయశ్చ యా విష్ణుపదే స్థితాయా
విభావసోశ్చాపి పథే స్థితా యా।
దేవాశ్చ సర్వే సహ నారదేన
ప్రకుర్వతే సర్వసహేతి నామ॥ 13-189-36(88946)
మంత్రేణైతేనాభివందేత యో వై
విముచ్యతే పాపకృతేన కర్మణా।
లోకానవాప్నోతి పురందరస్య
గవాం ఫలం చంద్రమసో ద్యుతిం చ॥ 13-189-37(88947)
ఏవం హి మంత్రం త్రిదశాభిజుష్టం
పఠేత యః పర్వసు గోష్ఠమధ్యే।
న తస్యి పాపం న భయం న శోకః
సహస్రనేత్రస్య చ యాతి లోకం॥ 13-189-38(88948)
భీష్మ ఉవాచ। 13-189-39x(7421)
అథ సప్త మహాభాగ ఋషయో లోకవిశ్రుతాః।
వసిష్ఠప్రముఖాః సర్వే బ్రహ్మణం పద్మసంభవం। 13-189-39(88949)
ప్రదక్షిణమభిక్రంయ సర్వే ప్రాంజలయః స్థితాః॥
ఉవాచ వచనం తేషాం వసిష్ఠో బ్రహ్మవిత్తమః। 13-189-40(88950)
సర్వప్రాణిహితం ప్రశ్నం బ్రహ్మిక్షత్రే విశేషతః॥
ద్రవ్యహీనాః కథం మర్త్యా దరిద్రాః సాధువర్తినః। 13-189-41(88951)
ప్రాప్నువంతీహ యజ్ఞస్య ఫలం కేన చ కర్మణా॥
ఏతచ్ఛ్రుత్వా వచస్తేషాం బ్రహ్మా వచనమబ్రవీత్॥ 13-189-42(88952)
అహో ప్రశ్నో మహాభాగ గూఢార్థః పరమః శుభః।
సూక్ష్మః శ్రేయాంశ్చ మర్త్యానాం భవద్భిః సముదాహృతః॥ 13-189-43(88953)
శ్రూయతాం సర్వమాఖ్యాస్యే నిఖిలేన తపోధనాః।
యథా యజ్ఞఫలం మర్త్యో లభతే నాత్ర సంశయః॥ 13-189-44(88954)
పౌషమాసస్య శుక్లే వై యదా యుజ్యేత రోహిణీ।
తేన నక్షత్రయోగేన ఆకాశశయనో భవేత్॥ 13-189-45(88955)
ఏకవస్త్రః శుచిః స్నాతః శ్రద్దధానః సమాహితః।
సోమస్య రశ్మయః పీత్వా మహాయజ్ఞఫలం లభేత్॥ 13-189-46(88956)
ఏతద్వః పరమం గుహ్యం కథితం ద్విజసత్తమాః।
యన్మాం భవంతః పృచ్ఛంతి సూక్ష్మతత్త్వార్థదర్శినః]॥ 13-189-47(88957)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకోననవత్యధికశతతమోఽధ్యాయః॥ 189 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-189-3 చక్రే గోమయోపలిప్తే మండలే సుదర్శనమంత్రేణ పూజితే॥ 7-189-28 అశబ్దః అపశబ్దః నిందారూపః॥ 7-189-46 రశ్మయః రశ్మీన్॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.